Bhagyashree Hot Pics: 53 ఏళ్ల ప్రాయమైనా..ఏ మాత్రం తగ్గని అందమైన పరువాలతో..ప్రభాస్ తల్లిగా
భాగ్యశ్రీ కెరీర్ దాదాపు 32 ఏళ్ల క్రితం మైనే ప్యార్ కియా సినిమా తెలుగులో ప్రేమ పావురాలుతో ప్రారంభైంది. ఆ తరువాత మళ్లీ వెండితెరపై కన్పించలేదు. ఇప్పుడు హాట్ హాట్ అందాలతో కవ్విస్తోంది.
భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు, కుమార్తె అవంతికలు కూడా సినీ రంగ ప్రవేశం చేసి..స్టార్ నటులుగా మారారు. అవంతిక ఇటీవల మిధ్య సినిమాలో కన్పించింది.
అలనాటి ప్రేమ పావురాలు నటి భాగ్యశ్రీ ప్రస్తుతం...హిమాలయ్ దాసానీతో కలిసి స్మార్ట్ జోడీ షోలో కన్పిస్తోంది.
భాగ్యశ్రీ పర్‌ఫెక్ట్ ఫిగర్, వయ్యారంగా ఉన్న సొగసు..హాట్ క్యూటీ మలైకాకు తలదన్నేదిగా ఉంది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రాధేశ్యామ్ సినిమాలో హీరో ప్రభాస్ తల్లిగా నటిస్తున్న 53 ఏళ్ల భాగ్యశ్రీ ఫిట్నెస్‌లో ఎక్కడా తగ్గనంటోంది. స్విమ్మింగ్ ఫూల్‌లో హాట్‌గా కవ్విస్తోంది.