Deepika Padukone: ప్రభాస్‌తో షూటింగ్ ముగించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకోన్
ప్రభాస్ సరసన ప్రాజెక్టు కే కాకుండా సిద్ధార్ధ ఆనంద్ సినిమా పఠాన్‌లో షారుక్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది.
ఎయిర్‌పోర్ట్‌లో దీపికా పదుకోన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీపికా పదుకోన్..ప్రాజెక్టు కే షూటింగ్ అనంతరం హైదరాబాద్ నుంచి ముంబైకు తిరిగొచ్చింది.
దీపికా పదుకోన్ ఆరెంజ్ డ్రెస్‌తో పాటు బ్లాక్ అద్దాలు ధరించి ధగధగలాడుతోంది. కొత్త లుక్‌లో అద్భుతంగా కన్పిస్తోంది.
దీపికా పదుకోన్ ఈ డ్రెస్‌లో చాలా అందంగా కన్పిస్తోంది.