Disha Patani Images: బికినీ బోర్ కొట్టిందో ఏమో.. పద్దతిగా ముస్తాబైన దిశా పటాని!

Wed, 06 Jul 2022-9:53 pm,

దిశా పటానికి బికినీ, మినిస్ వేసుకోవడం బోర్ కొట్టిందేమో.. తాజాగా పద్దతిగా చీర కట్టులో దర్శనమిచ్చారు. పద్దతిగా ముస్తాబైన దిశాను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే దిశా పటాని ఎప్పటికపుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట దిశా సృష్టించే హాట్ సంచలనం అంతాఇంతా కాదు.  

దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందారు. టైగర్ ష్రాఫ్, దిశా డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.   

లోఫర్ చిత్రం తర్వాత దిశా పటాని బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.   

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే దిశా గ్లామర్ ఒలకబోశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link