Elli AvrRam: అర్ధనగ్న అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఎల్లీ అవ్రామ్!
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎల్లీ అవ్రామ్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. ఈ క్రమంలో తాజా అర్ధనగ్న ఫోటో షూట్ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఎల్లీ అవ్రామ్‌తో ఇద్దరు దర్శకులు అసభ్యకరంగా ప్రవర్తించారట. తనతో పడుకుంటావా అని అని కూడా అడిగారట. ఈ విషయాన్ని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు.
2013లో వచ్చిన మిక్కీ వైరస్ సినిమాతో ఎల్లీ అవ్రామ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై కిస్ కిస్కో ప్యార్ కరూన్‌తో పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత నామ్ షబానా, మిస్ మ్యాచ్, బజార్, బుల్ బుల్, మలాంగ్, తదితర చిత్రాల్లో నటించారు.
2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత ఎల్లీ అవ్రామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తన అందాలతో బిగ్ బాస్ షోకే అందం తెచ్చారు.
స్వీడిష్ గ్రీకు-భారతీయ నటి ఎల్లీ అవ్రామ్. అసలు పేరు ఎలిసబెట్ అవ్రామిడౌ గ్రాన్‌లండ్ అయినా వృత్తిపరంగా ఎల్లి అవ్రామ్‌గా అందరిని తెలుసు.