Esha Gupta Bold Show: ఈషా గుప్తా బోల్డ్ పిక్స్‌తో కుర్రకారు క్లీన్‌బౌల్డ్.. మరింత రెచ్చిపోయిన బాలీవుడ్ భామ

Sat, 23 Sep 2023-5:42 pm,

సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈషా గుప్తా. హాట్‌ ఫోజులతో అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది.    

ఈషా గుప్తా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. కుర్రకారుకు మాత్రం అదిరిపోయే ట్రీట్ గ్యారంటీగా ఇస్తోంది.  

జన్నత్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది.   

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ భామ సుపరిచితమే. వినయ విధేయ రామ మూవీలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్‌లో మెరిసింది.  

తాజాగా నాభి కిందకి ఉన్న లెహంగా ధరించి.. బ్లౌజ్‌లో ఎద అందాలతో కవ్వించింది. ఈ పిక్స్‌ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link