Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

Thu, 07 Apr 2022-1:31 pm,

నటి ఈషా గుప్తా.. న్యూఢిల్లీలో 1985 నవంబరు 28న జన్మించింది. మిస్​ ఇండియా ఇంటర్నేషనల్​- 2007 టైటిల్​ను గెలుచుకుంది. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్ చిత్రం 'జన్నత్​ 2'తో హీరోయిన్​గా​ అరంగేట్రం చేసింది.   

సచిన్​ జోషి హీరోగా తెరకెక్కిన 'వీడెవడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 'రిజెక్ట్స్​' వెబ్​సిరీస్​ సహా కొన్ని మ్యూజికల్​ సాంగ్స్​లోనూ నటించిందీ భామ.    

రామ్​చరణ్​ హీరోగా చేసిన 'వినయ విధేయ రామ' చిత్రంలో అతిథి పాత్రతో పాటు ఓ పాటకు చెర్రీతో కలిసి స్టెప్పులేసింది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link