Fatima Sana Shaikh: గులాబీ చీరలో మెరిసిన ‘దంగల్’ బ్యూటీ

Fri, 20 Nov 2020-4:20 pm,

దంగల్ త‌ర్వాత అందాల భామ ఫాతిమా సనా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్, లూడో సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సూర‌జ్ పే మంగ‌ల్ భారీ చిత్రంలో నటిస్తోంది. 

ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నప్పుడే తెరంగ్రేటం చేసిన హైదరాబాద్ భామ ఫాతిమా సనా.. టాలీవుడ్‌లో నువ్వు నేను ఒక్కటవుదాం చిత్రంలో నటించింది. 

తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొన్న ఈ భామ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link