Hina Khan Hot Pics: హీనా ఖాన్ క్లీవేజ్ షో.. సెక్సీ స్టిల్స్ చూసి తట్టుకోవడం కష్టమే!
హీనా ఖాన్ ఎంత బిజీగా ఉన్నా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటారు. తాజాగా సిల్వర్ డ్రెసులో హాట్ క్లీవేజ్ షో చేశారు.
ZEE5 'నాగిన్' ఐదవ సీజన్‌లో హీనా ఖాన్ నటించారు. 2020లో హ్యాక్డ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపై వీడియో సాంగ్స్ చేశారు. ప్రస్తుతం వీడియో సాంగ్స్, ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
హీనా ఖాన్ 2018లో సోనూ తుక్రాల్‌తో కలిసి పంజాబీ మ్యూజిక్ వీడియో చేశారు. 2019 లైన్స్ షార్ట్ సినిమాలో ఆమె నటించారు. ఆపై పలు షార్ట్ ఫిల్మ్ చేశారు.
2017లో కలర్స్ టీవీ షో 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 8'లో హీనా ఖాన్ పాల్గొని.. రన్నరప్‌గా నిలిచారు. బిగ్ బాస్ 11లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు.
హీనా ఖాన్ 2009లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. 'యే రిష్తా క్యా కెహ్లతా హై' షోలో అక్షర సింఘానియాగా హీనా సుదీర్ఘకాలం ఆకట్టుకున్నారు. నవంబర్ 2016లో ఆ షో నుంచి బయటికి వచ్చారు.
1987 అక్టోబర్ 2న శ్రీనగర్‌లో హీనా ఖాన్ జన్మించారు. కాశ్మీరీ ముస్లిం కుటుంబంకు చెందిన హీనా.. 2009లో గుర్గావ్‌లోని సీసీఏ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తిచేశారు.