Mouni Roy Wedding Pics: బాలీవుడ్ నటి, బుల్లి తెర నాగిని మౌనీ రాయ్..ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా..చూడండి ఆ ఫోటోలు

ఈ ఫోటోలో సూరజ్ నంబియార్..మౌనీ రాయ్‌కు కిస్ ఇస్తూ కన్పిస్తున్నాడు

ఈ ఫోటో...మౌనీ రాయ్ హనీమూన్ సందర్భంగా తీసింది. ఇందులో సూరజ్ నంబియార్‌తో కలిసి పోజులిస్తోంది.

మౌనీ రాయ్ రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది. ఇందులో మౌనీ రాయ్ వైట్ కలర్ రెడ్ బోర్డర్ శారీ ధరించి ఉంది. ఇందులో భర్త సూరజ్ నంబియార్‌తో చాలా సన్నిహితంగా కన్పిస్తోంది.
ఇప్పుడీ ఫోటోను కూడా చూడండి. ఈ ఫోటోలో మౌనీ రాయ్ పెళ్లికూతురి డ్రెస్‌లో ఉంది. రెడ్ కలర్ పెళ్లి లెహంగా ధరించి ఉంది.
ఈ ఫోటోల్ని మౌనీ రాయ్ తన అధికారిక ఇన్‌స్టా ఎక్కౌంట్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సూరజ్ నంబియార్‌తో చాలా క్లోజ్‌గా, ఆనందంగా ఉన్నట్టు కన్పిస్తోంది.