లాక్‌డౌన్‌లో మిల్కీ ‘బ్యూటీ’ ఫొటోలు

Wed, 16 Sep 2020-11:55 am,

మోడలింగ్ నుంచి వెండితెరకు పరిచయమైంది మిల్కీ బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 10ఏళ్లు అయిపోయిందా అన్నట్లుగా సందీప ధర్ కెరీర్ సాగుతోంది. ‘ఇసి లైఫ్ మే’తో బాలీవుడ్‌కు పరిచయమైనా దబాంగ్ 2తో మంచి గుర్తింపు దక్కించుకుంది. Sandeepa Dhar సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1 మిలియన్ పైగా ఫాలోయర్లున్నారు. లాక్‌డౌన్ టైమ్ కావడంతో నటీమణుల్లాగే ఆమె కూడా తన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్  చేసింది. మిల్కీ బ్యూటీ, అందులోనూ ఆకర్షణీయమైన రూపం కావడంతో Sandeepa Dhar Photos వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఈ ఫొటోలను నటి సందీప ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. Photos Credit: Instagram

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link