Sara Ali Khan Latest Pics: సారా అలీ ఖాన్ పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాన్స్ ఫిదా

Thu, 16 Dec 2021-12:06 pm,

వరుణ్ ధావన్ సినిమా Coole No 1 లో నటించిన సారా అలీ ఖాన్..ఇప్పుడు Atrangi Re లో నటిస్తోంది. 

డిస్నీ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 24వ తేదీన అత్రంగి రే  Atrangi Re సినిమా విడుదల కానుంది. 

సారా అలీ ఖాన్ అప్‌కమింగ్ సినిమా అత్రంగి రేలో చకా చక్ పాటతో ఇటీవల వార్తల్లో నిలిచింది. 

ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న అత్రంగి రే Atrangi Re సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్‌తో సారా అలీ ఖాన్ కన్పించనుంది. 

పింక్ కలర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో అభిమానుల్ని చిరునవ్వుతో పలకరిస్తూ కన్పించింది. 

సారా అలీ ఖాన్ ముంబై, అంథేరీలోని టీ సిరీస్ కార్యాలయం ముందు ఇలా ప్రత్యక్షమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link