Shama Sikander Bikini Pics: బికినీలో షామా సికిందర్.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవుగా!

Sun, 08 Jan 2023-7:54 pm,

బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సముద్ర తీరాన బికినిలో దర్శనమిచ్చారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్.. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.   

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో.. ఈ రాజస్థాన్ బ్యూటీ వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తున్నారు. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున్నారు. టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.   

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ ముదురు బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు.   

'ప్రేమ్ అగాన్' సినిమాతో షామా సికిందర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించారు.   

1981 ఆగష్టు 4న షామా సికిందర్ రాజస్థాన్ మక్రానలో జన్మించారు. షామా డిగ్రీ పట్టా పొందారు. ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కోర్స్ కూడా చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link