Sunny Leone Pics: అయ్యయ్యో.. సన్నీ లియోన్ ఇలా మారిపోయిందేంటి! లేటెస్ట్ పిక్స్ వైరల్
హాట్ భామ సన్నీ లియోన్ చాలా నాజూగ్గా మారారు. చాలా బొద్దుగా ఉండే సన్నీ.. మరీ సన్నగా మారారు. బ్లాక్ డ్రెస్సులో దిగిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ, జిన్నా సినిమాలలో సన్నీ లియోన్ నటించారు. గరుడవేగలో సన్నీ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
సన్నీ లియోన్ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్ సినిమాలలో కూడా సన్నీ నటిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు.
బిగ్‌బాస్ అనంతరం హిందీలో సన్నీ లియోన్ వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్ 5వ సీజన్ ద్వారా సన్నీ లియోన్ భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.