Vaani Kapoor Hot Show: వాణీ కపూర్ అందాలకు షేక్ అవుతున్న సోషల్ మీడియా.. మరీ ఇంత హాట్‌ గానా..

Fri, 22 Mar 2024-6:54 pm,

తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్.  

ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు తనలోని హాట్‌నెస్‌ను ఫ్యాన్స్ కు చూపిస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.  

తాజాగా ఈ బ్యూటీ ఓ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోసింది. దీంతో ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.   

నేచురల్ స్టార్ నాని సరసన 'ఆహా కల్యాణం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఆ తర్వాత మరే ఏ తెలుగు సినిమా చేయలేదు.   

ప్రస్తుతం ఖేల్ ఖేల్ మే, రైడ్ 2 అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది. ఒక వైపు సినిమాలు, మరోవైపు ఫోటోషూట్ లతో అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link