Vaani Kapoor Pics: పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న వాణీ కపూర్.. బ్యాక్ అందాలు చూపిస్తూ..!
![పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న వాణీ కపూర్ Vaani Kapoor Raises The temperature in black body hugging dress](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/VaaniKapoorBackSide.jpg)
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే వాణీ కపూర్.. తరచుగా తన హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో పాలరాతి బొమ్మలా మురిసిపోయారు.
![వాణీ కపూర్ అందాలకు మతిపోవాల్సిందే Vaani Kapoor Latest Pictures](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/VaaniKapoorBackBack.jpg)
వాణీ కపూర్ ఇటీవల రణబీర్ కపూర్‌తో కలిసి 'షంషేరా' సినిమాలో నటించారు. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.
వాణీ కపూర్ బాలీవుడ్‌లో 'వార్' సినిమాతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
వాణీ కపూర్ అనతికాలంలోనే షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టారు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాణీ మంచి క్రేజ్ సంపాదించారు.
వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని సరసన 'అహా కళ్యాణం'లో నటించారు. ఆ సినిమా తర్వాత వాణీ తెలుగులో మరో సినిమా చేయలేదు.
బాలీవుడ్ హీరోయిన్ 'వాణీ కపూర్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.