Rakul Preet Singh: కొత్త మిడ్డీ డ్రెస్‌తో మరింత అందంగా రకుల్ ప్రీత్ సింగ్, ధర ఎంతో తెలుసా
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ డ్రెస్ నిజంగానే అద్భుతంగా ఉంది. మరింత స్లిమ్ అండ్ ఫిట్‌గా అందగా కన్పిస్తోంది. అందుకే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
డ్రెస్ ధర ఎంతంటే
ఈ డ్రెస్ పూర్తిగా ఇండియాలోనే తయారైంది. ఇండియన్ బ్రాండ్స్‌ని ప్రోత్సహించే ఫ్యాషన్ డిజైనర్లకు మంచి ఛాయిస్ ఇది. ఈ అవుట్ ఫిట్ ధర 50 వేల రూపాయలు.
నూటికి నూరుశాతం కాటన్
ఈ అవుట్‌ఫిట్ 100 శాతం కాటతయారుచేశారు. లైనింగ్ లగ్జరీ టచ్ ఇస్తుంది. నార్మల్ వాష్ కాకుండా డ్రై వాష్ చేయాల్సి ఉంటుంది.
ఫ్లోరల్ ఫ్రింట్ డ్రెస్
రకుల్ ప్రీత్ సింగ్ డ్రెస్ అంతా ఫ్లోరల్ ప్రింట్ కడాయీ డిజైన్ ఉంది. హిప్స్ వద్ద కన్పించకుండా జిప్ ఉంది. దాంతో ధరించేందుకు తీసేందుకు సులువుగా ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ అవుట్‌ఫిట్
రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన ఈ మిడీ డ్రెస్ మీడియం వెట్, నాన్ స్ట్రెచ్ ఐలెట్ ఫ్యాబ్రిక్‌తో చేసింది. వేసవిలో మంచి ప్రత్యామ్నాయం. స్ట్రాప్ లెస్ సిల్హూట్‌ని క్రోకెట్ ట్రిమ్ చేసి అందంగా అలంకరించారు. రొమాంటిక్ టచ్‌తో అద్దిరిపోతోంది.