Bhumi Pednekar: ట్రెడిషనల్‌ లుక్‌లో హీటు పుట్టిస్తోన్న భూమి పెడ్నేకర్.. హాట్‌ షోతో రచ్చ

Tue, 14 Feb 2023-1:05 am,

ముంబైలోనే పుట్టి పెరిగింది భూమి పెడ్నేకర్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. చిన్ననాటి నుంచే సినిమా మీద ఆసక్తితో నటన వైపు అడుగులు వేసింది.    

2015లో దమ్ లాగాకే హైషా అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.    

వరుస ఆఫర్లతో బిజీ నటిగా మారింది. బ్యాక్ టు బ్యాక్ మూవీలతో అభిమానులను అలరిస్తోంది.   

సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ రిసెప్షన్‌కు హాజరైన భూమి పెడ్నేకర్.. క్లీయర్ క్లీవేజ్‌తో హీటు పుట్టించింది.   

డిజైన్డ్ లెహంగా, హెవీ కటింగ్‌తో నాబీ, నడుము అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link