Mallika Sherawat: తొలి సినిమాలో మల్లికా షెరావత్ 17 లిప్ కిస్‌లు.. థియేటర్‌లలో ప్రేక్షకులు కార్చేశారు
మైకంలో ముంచెత్తి.. కుర్రకారు గుండెలను పిండేసే బాలీవుడ్ అందగత్తె మల్లికా షెరావత్ బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సంచలనం రేపారు. ఏం చేశారో తెలుసుకోండి.
పెద్ద సంఖ్యలో అబ్బాయిలు: హీరో హిమ్రాన్ హష్మీని మించి ముద్దులు ఇవ్వడంలో మల్లికా ముందుంటారు. అందుకే మల్లిక నటించిన సినిమా విడుదలైతే పెద్ద సంఖ్యలో అబ్బాయిలు తరలివచ్చారు.
బాలీవుడ్‌లో అరంగేట్రం: మల్లికా షెరావత్ 2003లో 'ఖ్వాహిష్' సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. గోవింద్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో మల్లికా నటించారు.
మొదటి సినిమాలోనే.. తొలి సినిమాలోనే మల్లికా షెరావత్ రెచ్చిపోయి నటించారు. మొదటి సినిమాలో 17 ఘాటైన లిప్ కిస్‌లు ఇచ్చారు. ఆ లిప్ కిస్‌లు చూసి ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.
హాట్ సీన్లు: ఇమ్రాన్ హష్మీతో మల్లిక రెండో సినిమా 'మర్డర్'. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో హిమ్రాన్, మల్లికా రొమాన్స్ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు మైకంలో మునిగిపోయారు.
రొమాన్స్ తో రెచ్చిపోయి: ఇమ్రాన్ హష్మీ, మరోవైపు మల్లికా షెరావత్ రెచ్చిపోయి నటించడంతో ఆ సినిమా మంచి విజయం సాధించింది.
రెండో సినిమా సంచలనం: మర్డర్ సినిమా మల్లికకి భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో బాలీవుడ్‌లో మల్లికా బిజీ హీరోయిన్ అయిపోయారు. అయితే ఎక్కువ కాలం హీరోయిన్‌గా కొనసాగలేకపోవడం గమనార్హం.
మల్లికా షెరావత్ సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకోవడం కొందరికీ మాత్రమే తెలిసిన విషయం. అయితే పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకోవడంతో ఆ పెళ్లి ప్రస్తావన తెరపైకి రాలేదు.