Neha Sharma Pics: అదిరే ఫోజులతో రెచ్చిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్- ఫొటోలు వైరల్!
నేహా శర్మ 1987లో బిహార్లో జన్మించింది. నేహాది వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న ఫ్యామిలీ
నేహా శర్మ తండ్రి అజీత్ శర్మ వ్యాపార వేత్త, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కూడా.
సోదరి ఆయిషా శర్మతో నేహా శర్మ హాట్ హాట్ ఫోజులు
నేహా శర్మకు వీలు దొరికినప్పుడల్లా ఫొటో షూట్లు, హాలిడే స్పాట్లకు వెళ్తుంటుంది.
నేహా శర్మ ప్రస్తుతం జోగిరా సారా రా రా అనే హిందీ సినిమాలో నటిస్తోంది.