Palak Tiwari: హాట్ నెస్ తో కుర్రాళ్ల ఒంట్లో వేడి పుట్టిస్తున్న సల్మాన్ హీరోయిన్

Sun, 14 Apr 2024-9:44 pm,

సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది పాలక్ తివారీ.   

ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా.. ఈ అమ్మడు నటనకు మంచి ప్రశంసలు లభించాయి.   

బాలీవుడ్ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ. అందంలోనూ, టాలెంట్‌లోనూ తల్లికి ఏ మాత్రం తీసుకుపోవడం లేదు.   

పాలక్ తివారీకి సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోషూట్‌ల కుర్రాళ్లు పడిచచ్చిపోతారు.   

పాలక్ తివారీ రోజురోజుకు హాట్ నెస్ డోస్ పెంచుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.   

ఈ బ్యూటీ ఆఫర్స్ కోసం అందాల వడ్డింపు మాములుగా లేదు. ఈ హాట్ పిక్స్ తోనే ఈ భామకు అవకాశాలు క్యూ కడతాయో లేదో చూద్దాం.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link