Esha Gupta Pics: హాట్ హాట్ పోజులతో ఇంటర్నెట్ హీటెక్కిస్తున్న ఆశ్రమ్ ఫేమ్ ఈషా గుప్తా, వైరల్ అవుతున్న ఫోటోలు
ఈషా గుప్తా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్. తన అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తుంటుంది.
ఈషా గుప్తా ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల్లో ఉంది. ఆమె ఏదైనా షేర్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోతోంది.
ఇప్పుడు కొత్తగా షేర్ చేసిన ఫోటోలతో ఆమె ఇంటర్నెట్ హీట్ పెంచేసింది. ఆమె ఫోటోలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో తన హోయలు, అందాలు, నటనతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పట్నించి ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.
అశ్రమ్ వెబ్‌సిరీస్‌లో తన బోల్డ్‌నెస్, గ్లామర్ పూర్తిగా చూపించి అభిమానుల్ని వెర్రెక్కించింది. ట్రెండ్‌లో ఉండేందుకు ఏ అవకాశాన్ని వదలదు ఈ భామ.
బాలీవుడ్ బోల్ట్ నటి ఈషా గుప్తా తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.