Disha patani Pics: దిశా పటానీ..ఇంత అంత ఇన్నాళ్లూ ఎక్కడ దాచిపెట్టావు, వైరల్ అవుతున్న ఫోటోలు
కోహినూర్ వజ్రమే నడిచొచ్చినంత మెరుపుల్ని మెరిపించింది. ఆమె నడక తీరు అందర్నీ వివశుల్ని చేసింది. ఆమె అందం అందర్నీ పిచ్చెక్కించింది.
ర్యాంప్‌వాక్‌పై నడుస్తూ దిశా విసిరిన చిరునవ్వు అందర్నీ కట్టపడేసింది. సమ్మోహితుల్ని చేసేసింది. ఒక్క చూపుకే అందరూ పడిపోయారక్కడ. ఇంత అద్భుతంగా సాగింది కాబట్టే ర్యాంప్‌వాక్ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.
ఈ ఫ్యాషన్ షోలో దిశా సిల్వర్ థై స్లీట్ అవుట్‌ఫిట్ స్టైల్ ధరించింది. ఇదే ఆమె అందాల్ని మరింతగా పెంచేసింది. దాచుకోలేని అందాలు అందర్నీ ఊరిస్తుంటే ఎలా కళ్లు తిప్పుకుంటారు మరి.
దిశా పటానీ ర్యాంప్‌వాక్ గురించే ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ర్యాంప్‌లో అడుగెడుతూనే అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది.
దిశా పటానీ ర్యాంప్‌వాక్‌తో అక్కడున్న ప్రతి ఒక్కర తమ దిశ ఎటో మర్చిపోయారట. స్వర్గంలోంచి అప్సరస నడిచొచ్చినట్టుగా కన్పించింది. అందరి మది దోచేసింది ఈ భామ.