Ganesh Chaturthi: గండాలు గట్టెక్కించయ్య గణపయ్య.. సీఎంలు, రాజకీయ ప్రముఖుల మొక్కులు

Ganesh Chaturthi: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన భారీ వినాయకుడిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా తొలి పూజ చేశారు.

Ganesh Chaturthi: విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పూజలు చేశారు.

Ganesh Chaturthi: ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పూజల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు
Ganesh Chaturthi: విజయవాడ కలెక్టర్‌లో వినాయకుడి పూజలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Ganesh Chaturthi: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పూజలు చేస్తున్న బీజేపీ నాయకుడు లక్ష్మణ్, పార్టీ నాయకులు
Ganesh Chaturthi: ఖైరతాబాద్ వినాయకుడికి పూజలు చేస్తున్న బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్
Ganesh Chaturthi: వినాయకుడి మండపంలో యాగం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
Ganesh Chaturthi: వినాయకుడికి పూజలు చేస్తున్న టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ