Larissa Bonesi Hot Pics: బ్యాక్ లెస్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న లారిస్సా బోనేసి.. పిక్స్ చూసి తీరాల్సిందే!

లారిస్సా బోనేసి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చేశారు. బ్యాక్ లెస్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్నారు. లారిస్సా అందాలకు కుర్రాళ్లు మతులు పోతున్నాయి.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే లారిస్సా బోనేసి ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట ఆమె పెట్టె ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
తెలుగులో నెక్ట్స్ ఏంటి, పెంట్ హౌస్ సినిమాలు చేసిన లారిస్సా బోనేసి.. మరో సినిమా అవకాశం కోసం చుస్తునారు. ప్రస్తుతం ఆమె మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తున్నారు.
2013లో హిందీలో ‘గో గోవా గాన్’ అనే చిత్రంలో లారిస్సా బోనేసి చిన్న పాత్రలో నటించారు. ఇక 2016లో వచ్చిన 'తిక్క' సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు.
లారిస్సా బోనేసి పధ్నాలుగేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. పలు యాడ్స్ చేసి చాలా పాపులర్ అయ్యారు.
28 మార్చి 1990న బ్రెజిల్‌లో లారిస్సా బోనేసి జన్మించారు. బ్రెజిల్ దేశస్థురాలు అయిన లారిస్సా అక్కడే విద్యాబ్యాసం పూర్తి చేశారు.