Ketika Sharma Saree Pics: ఏందీ `బ్రో` కేతిక శర్మ ఇలా.. చీరకట్టులో మైండ్ బ్లోయింగ్ అందాలు

Thu, 27 Jul 2023-10:32 pm,

24 డిసెంబర్ 1995న న్యూఢిల్లీలో జన్మించింది కేతిక శర్మ. చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది.   

డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. టాలీవుడ్ మూవీస్‌తోనే సినీ కెరీర్ ఆరంభించింది ఈ ఢిల్లీ బ్యూటీ.  

డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్‌ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది.  

ఆ తరువాత లక్ష్య, రంగరంగ వైభవంగా చిత్రాలతో అభిమానులను అలరించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.    

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీపైనే ఈ అమ్మడు ఆశలన్నీ ఉన్నాయి. రేపుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే కేతిక కెరీర్ మలుపు తిరగనుందని ఫ్యాన్స్ అంటున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link