Deeksha Diwas: మళ్లీ తెలంగాణలో గులాబీ గుబాళింపు.. ధూమ్‌ధామ్‌గా కేసీఆర్ దీక్షా దివాస్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ దీక్షా దివాస్ నిర్వహించింది. తెలంగాణలో వాడవాడలా గులాబీ పార్టీ నాయకులు దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు.
కరీంనగర్... దీక్షా దివాస్‌లో కేసీఆర్ పర్యటన.. సాంస్కృతిక ప్రదర్శనలు
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న కేటీఆర్
దీక్షా దివాస్‌లో భాగంగా కరీంనగర్‌లోని అల్గనూర్ చౌరస్తాలో కేసీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తున్న కేటీఆర్
సిద్దిపేటలో.. ఏర్పాటుచేసిన కేసీఆర్ దీక్ష ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటలో... అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు
దీక్షా దివాస్‌లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దీక్షా దివాస్‌లో భాగంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జనగామలో... జరిగిన దీక్షా దివాస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఖమ్మంలో... కేసీఆర్ చిత్రపటానికి గులాబీ పూల వర్షం కురిపిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు.
ఆదిలాబాద్‌లో.. జరిగిన దీక్షా దివాస్‌లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు.