BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే.. ఇప్పుడే రీఛార్జీ చేసుకుంటారు..
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ రంగ కంపెనీ ఇది జియో, ఎయిర్టెల్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇందులో వ్యాలిడిటీ కూడా ఎక్కువ సమయంతో పాటు ఉంటుంది. కానీ, దీని ధర ఎంత తక్కువ ఉందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు...
సాధారణంగా ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల ఆఫర్లు చూస్తే కేవలం నేలకు 30 రోజులకు ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ఎంత తక్కువ చూస్తే షాక్ అవుతారు.
ఈ ప్లాన్ వాలిడిటీ ఎక్కువ రోజులు వస్తుంది, కేవలం తక్కువ వెచ్చిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్లో చేరిన వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇందులో 4g నెట్వర్క్ అందుతుంది.
కేవలం రూ.249 తో ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 40 రోజులు వస్తుంది. ఎక్కువ రోజులు ప్లాన్ వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం..
కేవలం ఇవి మాత్రమే కాదు ఈ ప్లాన్లో 90 జీబీ డేటా 45 రోజులకు గాను యూజర్లు పొందుతారు. అంటే ప్రతిరోజు 2 జిబి వస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం ఫస్ట్ రీఛార్జ్ కూపాన్ (FRC) కస్టమర్లకు మాత్రమే అందుతుంది. అంటే తొలిసారిగా బిఎస్ఎన్ఎల్ స్విచ్ అయిన వారికి అందుబాటులో ఉంది..