BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరలోనే అందిస్తోంది. ఈ ప్రభుత్వం రంగ కంపెనీ దిగ్గజ కంపెనీలు అయిన జియో, ఎయిర్‌టెల్, వీఐ గట్టి పోటీ ఇస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే కూడా అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అత్యంత తక్కువ ధరలో అందిస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ, చీప్ ధరలో ఉన్న రీఛార్జీ ప్యాక్ వివరాలు తెలుసుకుందాం.
ఈ అత్యంత తక్కువ ధరలో ఉన్న 60 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనికి కేవలం రూ.91 రీఛార్జీ చేస్తే చాలు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ కూడా ఈ ధరలో ఏ ప్యాక్ అందుబాటులో లేదు.
రూ.91 రీఛార్జీ ప్లాన్ వాయిస్ కాల్స్ 15 పైసా చెల్లించాలి. ఇది కాకుండా ఎస్‌ఎంఎస్ 25 పైసా, డేటా ఒక్క పైసా ఒక్క ఎంబీకి చెల్లించాలి.
ఇది సిమ్ యాక్టివ్‌గా ఉండాలని చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే బెస్ట్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. సెకండ్ సిమ్ ఉన్నవారికి ఈ రీఛార్జీ ప్లాన్ బెస్ట్ ఛాయిస్.
అయితే, ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మీకు కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు అన్నీ వస్తాయి. కానీ, మీరు అవుట్ గోయింగ్ చేయలేరు. దీనికి ప్రత్యేకంగా రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.