BSNL New Smartphone 5G: 6000mAh బ్యాటరీతో మోస్ట్ పవర్‌ఫుల్ BSNL స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
BSNL స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రానుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 6.5-అంగుళాల డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్ 4K రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తోంది.
ఇక ఈ మొబైల్ అద్భుతమైన బ్యాటరీ సెటప్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా 300MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 23MP సెన్సార్స్‌తో అందుబాటులోకి రానుంది.
ఇక ఈ మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 20MP సెన్సార్‌తో విడుదల కాబోతోంది. అలాగే ఈ కెమెరా సెటప్‌లో భాగంగా ప్రత్యేకమైన ఫిల్టర్ ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ బిఎస్‌ఎన్ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఇందులోని మొదటి వేరియంట్ 8GB ర్యామ్ సపోర్ట్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసుకునేందుకు కూడా అద్భుతంగా ఉంటుంది.
ఈ మొబైల్‌కి సంబంధించిన విడుదల తేది, ఇతర వివరాలను BSNL కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే అధికారిక సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.