BSNL: వావ్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మైండ్‌ బ్లోయింగ్‌ రీఛార్జీ ప్లాన్.. రూ.118 రీఛార్జీ చేస్తే 20 రోజుల వ్యాలిడిటీ.. మరిన్ని ప్రయోజనాలు..

Sat, 07 Sep 2024-9:05 pm,

 ముఖ్యంగా ఇతర టెలికాం కంపెనీస్ పోలిస్తే బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవుతున్నారు ఈరోజు అలాంటి మరో ప్లాన్ గురించి తెలుసుకుందాం.  

బిఎస్ఎన్ఎల్ రూ. 118 ప్రిపేర్ ఈ ప్లాన్ రూ. 118 కే అందుబాటులో ఉంది కానీ వాలిడిటీ మాత్రం 20 రోజులు వస్తుంది వినియోగదారలు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు ఇందులో 10gb హై స్పీడ్ డేటా కూడా వస్తుంది రీఛార్జ్ ప్లాంట్ లో మీకు హార్డీ గేమ్స్, అరే నా గేమ్స్, మ్యూజిక్ కూడా ఫ్రీగా పొందవచ్చు.

అంతేకాదు బిఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ వాడుతున్నవారు అయితే ఎక్సైటింగ్ ఆఫర్స్ అందుబాటులోనే మిలియన్స్ మందికి ముంబై ఢిల్లీలో ఉండే వాళ్ళకి మరింత సౌకర్యాలు కలిగిస్తుంది. బిఎస్ఎన్ఎల్ లో 25000 మంది మొబైల్ టవర్స్ ఇప్పటికే అప్ గ్రేడ్‌ చేశారు 4g టవర్స్ కొత్త లొకేషన్లో పరిచయం చేస్తున్నారు.  

బిఎస్ఎన్ఎల్ 14 సెకండ్స్ వీడియో టీజింగ్ కూడా త్వరలో సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ తో అందుబాటులోకి రానుంది ఈ వీడియో కాలింగ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోనే పరిచయం చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయడం బిఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తుంది.  

దీవాలి లోగా 75 వేల 4 జి మొబైల్ నెట్ టవర్స్ కూడా ఏర్పాటు చేశారు దిశగా బిఎస్ఎన్ఎల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇది ఇతర ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది అని చెప్పవచ్చు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link