Cannes 2022: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాట్ హాట్‌గా దీపిక, తమన్నా, పూజ..!!
దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం నుంచి తనదైన స్టైల్‌లో దుస్తువులను ధరించి అందరిని ఆకట్టుకుంటోంది. అందాల తారా దీపికా ఈ ఫెస్టివల్‌లో రెండవరోజు అర్ధజాఈ(ArdAzAei) లగ్జరీ ఉమెన్స్‌వేర్ బ్రాండ్‌కు చెందిన వెస్ట్రన్ బ్లాక్ డ్రెస్‌ను ధరించింది. ఈ దుస్తువులకు తోడు స్టేట్‌మెంట్ నెక్లెస్‌ను ధరించారు.