Pooja Hegde Cannes 2022 Pics: కేన్స్‌లో పూజా హెగ్దే సందడి.. బుట్టబొమ్మ అందాల చూడతరమా!

Thu, 19 May 2022-8:08 pm,
Pooja Hegde looks hot in White Feather Gown

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ 2022లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. 

Pooja Hegde Cannes 2022 Pics

తాజాగా పూజా హెగ్దే కేన్స్ 2022లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. 

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా కేన్స్ 2022లో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. 

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి. 

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది. 

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link