New Pension Scheme: 1,210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని రిటైర్మెంట్ ఉద్యోగులకు దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు తప్పకుండా నేలకు కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ అటల్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా పెన్షన్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులను బట్టి వస్తుంది. తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే తక్కువ ఇన్వెస్ట్ వస్తుంది. అదే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసే పెన్షన్ ఎక్కువ మొత్తంలో వస్తుంది.
ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారి వయస్సు దాదాపు 18 నుంచి 40 మధ్య ఉండాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంట్‌ను కలిగి ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.
అలాగే ఈ పథకంలో డబ్బులు కట్టేవారు తప్పకుండా వారి బ్యాంక్‌కి సంబంధించిన అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌ను కూడా లింక్ చేయించాల్సి ఉంటుంది. ఇందులో 40 ఏళ్ల వయస్సు వారు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి పెన్షన్ పొందుతారు.
అయితే ఈ పెన్షన్ పొందాలనుకునేవారు ఎలాంటి టాక్స్ పే చేయకుండా ఉండాని మధ్యతరగతి వారికే వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ పెన్షన్ పథంలో పెట్టుబడులను బట్టి రూ. 1 వేల నుంచి దాదాపు రూ.5వేల వరకు పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకంలో 18 సంవత్సరాల వయస్సు గల వారు చేరితే.. ప్రతి నెల దాదాపు రూ.45 పై చెల్లించాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా రూ.210 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత 5 వేల వరకు పెన్షన్ పొందుతారు.