Central Government New Scheme: 125 కోట్ల భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఇంట్లో ఉండే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షల పొందండి!

Wed, 13 Nov 2024-3:54 pm,
About Unified Pension Scheme

చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని ప్రత్యేకమైన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగానే విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది.

 Centre Launches Unified Pension Scheme

హస్తకళకారుల నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర పరిచయం చేసింది. దీని ద్వారా హస్తకళాకారులకు ఊహించని లబ్ధి చేకూరుతుంది. 

Pension Scheme

గత సంవత్సరం 17 సెప్టెంబర్ మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విశ్వకర్మ యోగన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షలకుపైగా మంది కాళాకారులు లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అతి తక్కువ వడ్డీ రేటుతో విశ్వకర్మ రుణం లభించబోతోంది.   

ఇప్పటికీ 18 విభిన్న రంగాలకు సంబంధించిన భారత కాళాకారులు లబ్ధి పొందిన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతి అర్హుడికి దాదాపు రూ.3 లక్షలకు పైగా రుణం లభించనుంది. ఇప్పటికే దాదాపు 11 లక్షలకు పైగా కళాకారులు లబ్ధిపొందిన్నట్లు సమాచారం.  

ఈ పథకంలో భాగంగా కమ్మరితో పాటు గోల్డ్‌ స్మిత్‌, శిల్పి, వడ్రంగి ఇలా 18 విభిన్న కళాకారులకు ఇది వర్థిస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 551.8 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link