Chandini Chowdary Photos : చాందినీ చౌదరి అందాల గోదారి.. చూపుల్తోనే చంపేస్తోన్న తెలుగు పిల్ల

తెలుగమ్మాయి అయిన చాందినీ చౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ భామ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయింది.

చాందినీ చౌదరి ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అక్కడి నుంచి మంచి క్రేజ్ రావడంతో.. సినిమాల్లోకి కూడా వచ్చింది.

ఆమె చేసిన మధురం అనే షార్ట్ ఫిల్మ్‌తో క్రేజ్ దక్కించుకుంది. ఆ తరువాత కుందనపు బొమ్మ సినిమాతో హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది.
బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది చాందినీ చౌదరి. అయితే కలర్ ఫోటో సినిమా ఆమె ఫేట్‌ను మార్చేసింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు చాందినీ చౌదరి తన అందాలతో, కొంటె చూపుల్తో అభిమానుల్లో కలవరాన్ని క్రియేట్ చేస్తోంది.