Chandini Tamilarasan Photos: వైట్ శారీలో చాందిని హాట్ ట్రీట్..వింత బ్లౌజ్ తో అందాలన్నీ కనిపించేలా!

Sun, 19 Mar 2023-2:31 pm,

తండ్రి తమిళ్, అమ్మ తెలుగు కావడంతో తమిళ తెలుగు సినిమాల్లో మెరిసిపోవాలని ప్రయత్నించింది చాందిని. 

కాళీ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆమెకు పెద్దగా అది వర్కౌట్ అవలేదు. 

ఆ తరువాత లవర్స్, చిత్రం భాళారే విచిత్రం, కిరాక్ సినిమాలో కూడా నటించింది కానీ ఆమెకు తెలుగు వర్కౌట్ అవలేదు. 

ఈ క్రమంలో పూర్తిగా తమిళ్ సినీ పరిశ్రమ మీదే ఫోకస్ పెట్టిన ఈ భామ ఈ మధ్య హాట్ షో కూడా చేస్తోంది. 

తాజాగా వింత జాకెట్టు వేసుకుని, తెల్ల చీరలో మెరుస్తూ కాకరేపింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link