Chandrababu New House: ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు కొత్త ఇల్లు.. వేడుకగా గృహప్రవేశం
Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడిపారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయమై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కొత్త ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.
Chandrababu Naidu: ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రాముఖ్యం దక్కుతోంది.
Chandrababu Naidu: సార్వత్రిక ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు చంద్రబాబును జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చేశాయి.
Chandrababu Naidu: ఎన్డీయేలో టీడీపీ కీలకం కావడంతో ఢిల్లీలో చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
Chandrababu Naidu: ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో కొత్త నివాసం ఇచ్చారు.
Chandrababu Naidu: ఢిల్లీలోని వన్ జనపథ్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారిక నివాసం కేటాయించింది.
Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు.
Chandrababu Naidu: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు.