BSNL 1-Year Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. 600 జీబీ డేటా మరిన్ని వివరాలు తెలుసుకోండి..

Sun, 01 Sep 2024-9:42 pm,

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌ ఇతర ప్రైవేట్‌ కంపెనీలు అందిచలేదు. జియో, ఎయిర్‌టెల్‌ వీఐ లకు కూడా ఇది సాధ్యం కాలేదు. మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరలోని ఎక్కువ కాలంపాటు పొందాలనుకుంటే ఈ ప్లాన్‌ మీకు పర్పెక్ట్‌. ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీ. చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు ఈ రీఛార్జీ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అయింది.   

రూ. 2999 బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏడాది రీఛార్జీ ప్లాన్‌ ద్వారా ఎన్నో లాభాలు పొందుతారు. ఇందులో అనేక ప్రయోజనాలు కూడా యూజర్లు పొందుతారు. రూ. 2999 రీఛార్జ్‌ ప్లాన్‌ కొత్తగా పరిచయం చేసింది. ఇది సుదీర్ఘ సమయం వ్యాలిడిటీ పొందాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.  

ఎక్కువగా రీఛార్జీ చేసుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. 365 రోజుల ప్లాన్‌ వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌  మీరు ఇతర లాభాలు కూడా పొందుతారు. ఇంటర్నెట్‌ డేటా 600 జీబీ డేటా పొందుతారు హైస్పీడ్‌ డేటా 600 జీబీ డేటా, ఓటీటీ కంటెంట్‌ ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.  

600 జీబీ డేటా అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్‌ నెట్‌ పొందుతారు. ఈ రీఛార్జీ ప్లాన్‌ రూ.2999 ప్లాన్‌ కాల్స్‌, డేటా పొందుతారు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌ సబ్‌స్క్రీప్షన్‌ నెల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌లో EROS NOW ఎంటర్‌టైన్మెంట్‌ కూడా నెలపాటు అదనంగ పొందుతారు. దీంతో కొన్ని సినిమాలు, టీవీ షోస్‌, మ్యూజిక్‌ పొందుతారు.  

అంతేకాదు ఈ రీఛార్జీ ప్లాన్‌లో 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ పొందుతారు. పెరిగిన టెలికాం ధరల నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత ఆధరణ పొందుతోంది. రూ.2999 రీఛార్జీ ప్లాన్‌తో మీ బడ్జెట్‌పై ఏ మాత్రం భారం పడకుండా హాయిగా ఎంచుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link