JEE-NEET: కాంగ్రేస్ నేతల ఆందోళన, నిరసనలు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
అదే సమయంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం పై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరీక్షలు నిర్వహించకూడదు అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రేస్ పిలుపునిచ్చింది. దాంతో కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి అందోళన వ్యక్తం చేశారు.