Corona Jokes: కరోనాపై పులిహోర జోక్స్!
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భూతంలా పట్టిపీడిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉతికారేస్తున్నారు. అదేనండీ.. కరోనా వైరస్ కేసులు ఓ వైపు నమోదువుతుంటే మరోవైపు కరోనా లేదు గిరోనా లేదంటూ ఫన్నీ ట్రోల్స్‌తో ఆటాడేసుకుంటున్నారు. కరోనా ఇంత అందంగా ఉంటుందా అని ఒకరు పోస్ట్ చేస్తే, బేబీ నువ్వు చాలా హాట్ నీకు కరోనా సోకే ఛాన్స్ లేదంటూ పులిహోర రాజాలు సైతం కరోనాను విచ్చలవిడిగా ప్యాక్ ఆడేస్తున్నారు. హలోతో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న CoronaVirus Funny Memesని ఇక్కడ అందిస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి..