Couples Mud Photoshoot: బట్టలు తీసేసి.. బురదలో పండిబొర్లాడుతూ ఫోటోషూట్
Couples Mud Photoshoot: జీవితంలో ఎవరికైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైనదే. అందుకే చాలామంది తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రీ-వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ రకరకాల ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. అందులోనూ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఇంకొంత ఎక్కువ క్రేజ్ ఉంది.
Couples Mud Photoshoot: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు కూడా అలా ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ లోనిదే.
Couples Mud Photoshoot: కాబోయే భార్య, భర్తలు ఇద్దరూ కలిసి బురదలోకి దిగి, హాఫ్ న్యూడ్ అవతారంలో ఫోటోలకు ఫోజులిస్తున్నారు.
Couples Mud Photoshoot: బురదలో జంటగా పండిబొర్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజెన్స్ అంతా అసలు వీళ్లిద్దరు ఎవరు, ఎక్కడి వాళ్లు అనే కోణంలో సెర్చ్ చేస్తూ వారి గురించి ఆరా తీస్తున్నారు.
Couples Mud Photoshoot: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ జంట ఫిలిప్పీన్స్‌కి చెందిన వారు అని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఫోటోషూట్ కూడా పాతదే అని.. కాకపోతే తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయని తెలుస్తోంది.
Couples Mud Photoshoot: వీళ్లిద్దరి ప్రవర్తన వింతగా ఉండటం, హాఫ్ న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులివ్వడం నెటిజెన్స్‌ని అవాక్కయ్యేలా చేస్తుండటంతో నెటిజెన్స్ ఎవరో ఆ ఫోటోలను మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కారణంగానే ఆ ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Couples Mud Photoshoot: ఏం చేసినా వెరైటీగా చేస్తేనే నలుగురి కంట్లో పడతాం అనుకునే కాన్సెప్ట్ నడుస్తున్న రోజులివి. ఈ జంట కూడా బహుషా అదే పనిచేసినట్టున్నారు. ఏదేమైతేనేం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.