Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం

Fri, 21 Aug 2020-12:23 pm,

మరో భారత క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Team India All Rounder Vijay Shankar), వైశాలి విశ్వేశ్వరన్‌ల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. తన ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ (Cricketer Vijay Shankar Engagement Photos)ను క్రికెటర్ విజయ్ శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్ శంకర్ జట్టుతో పాటు రెండు రోజల్లో యూఏఈకి బయలుదేరాల్సి ఉంది. ఈ సమయంలో విజయ్ శంకర్ నిశ్చితార్థ వేడుకను పెద్దలు నిర్వహించారు.

(All Photos Credit: Instagram/ne_pictures_wedding) క్రికెటర్ విజయ్ శంకర్, వైశాలి ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link