IPL 2020 CSK vs SRH: ఫోటోల్లో మొత్తం మ్యాచ్ హైలైట్స్
టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ టాస్ గెలవడంతో ముందు బ్యాటింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ( Photo-BCCI/IPL)
హైదరాబాద్ టీమ్ ఆరంభంలో తడబడింది. చైన్నై బౌలర్ దీపక్ చహర్ ఓపెనర్ జారీ బెయిర్ స్టోని స్టార్టింఘ్ లోనే అవుట్ చేశాడు. ( Photo-BCCI/IPL)
కెప్టెన్ డెవిడ్ వార్నర్ మ్యాచును నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ( Photo-BCCI/IPL)
మనీష్ పాండే స్కోర్ ను ముందుకు తీసుకెళ్లి 29 పరుగులు చేశాడు. ( Photo-BCCI/IPL)
కేన్ విలియమ్సన్ హైదరాబాద్ టీమ్ ను ఆదుకుంటాు అనుకున్నారు. కానీ 9 పరగులకే ఔట్ అయ్యాడు. ( Photo-BCCI/IPL)
ఆ తరువాత ప్రియమ్ గార్గ్ 51 పరుగులు, అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి టీమ్ కు మంచి స్కోర్ ను ఇవ్వగలిగారు. ( Photo-BCCI/IPL)
టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో బరిలోకి దిగిన చెన్నై టీమ్ కూడా ప్రారంభంలో ఇబ్బంది పడింది. ఓపెనర్ షేన్ వాట్సన్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి వెనుతిరిగాడు . ( Photo-BCCI/IPL)
పాఫ్ డు ప్టెసి టీమ్ కోసం కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ( Photo-BCCI/IPL)
అంబటి రాయుడు కేవలం 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ( Photo-BCCI/IPL)
కెప్టెన్ ధోనీ తనవంతు ప్రయత్నం చేస్తూ 47 పరుగులు చేశాడు. ధోనీ-జడేజా కలిసి విజయం కోసం ప్రయత్నించారు. ( Photo-BCCI/IPL)
మ్యాచులో చివరి ఓవర్ ను అబ్దుల్ఖ సమద్ వేశాడు. వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ( Photo-BCCI/IPL)
హైదరాబాద్ టీమ్ విజయంలో కీలకంగా మారిన ప్రియం గార్గ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచు లభించింది. ( Photo-BCCI/IPL)