Deepadurga yoga 2024: ౩౦౦ ఏళ్ల తర్వాత దీపదుర్గాయోగం.. ఈ మూడు రాశుల జీవితాల్లో అద్భుతాలు.. మీరున్నారా..?

Thu, 25 Apr 2024-1:33 pm,

దీపదుర్గా యోగం అనేది రాహువు, కేతువులకు సంబంధించింది. ఈయోగం ఏర్పటినప్పుడు కొందరి జీవితాల్లో అనుకోకుండా శుభపరిణామాలు గోచరిస్తాయి. అందుకే దీపదుర్గా యోగం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.  

జ్యోతిష్య పండితుల ప్రకారం శాస్త్రంలో కొన్ని యోగాలు మనిషీ జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. దీంతో కొందరు ఓవన్ నైట్ ల్ జీవితంలో సక్సెస్ సాధిస్తారు. ఇలాంటి క్రమంలో దీపదుర్గాయోగం అనేది చాలా అరుదైగా ఏర్పడుతుంది.   

దీని గురించి చాలా మందికి తెలియదు. తాంత్రిక శాస్త్రంలో ఈ యోగం గురించి చెబుతుంటారు. అందుకు దీపదుర్గాయోగం ఏర్పడటానికి గల కారణాలపై ప్రస్తుతం జ్యోతిష్యులు భిన్న వాదనలను వినిపిస్తుంటారు. ఇది తాంత్రిక విద్యలు ఉపసన చేసేవారికి తెలుస్తుందని చెబుతుంటారు.

కొన్నిరకాల తాంత్రిక విద్యలు అత్యంత రహాస్యంగా నిర్వహిస్తారు. దీని ప్రభావం మనిషిపై పడుతుంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, తుల రాశులపై ఈ దీపదుర్గా యోగం అనేది అత్యంత శుభఫలితాలు ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

మిథునం - ఈ రాశివారు తమ జీవితంలో పెనుమార్పులు సంభవించడం గమనిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఈసమయంలో వీరికి మోండిబాకీలు వసూలు అవుతాయి.

కర్కాటకం- ఈ రాశి వారు ముఖ్యంగా స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి. వీరికి దీపదుర్గయోగం వల్ల జీవితంలో ఒక్కసారిగా ధనవంతులవుతారు. వీరికి కోర్టుతగాదాలలోఉన్న భూమి వీరి సొంతమవుతుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. వీరు పెద్ద ప్రమాదం నుంచి బైటపడుతారు.

తుల- తులరాశి వారు దీపదుర్గాయోగం వల్ల ఓవన్ నైట్ లో స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. వీరిలో ఉన్న తెలివితేటల వల్ల, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అనుకోని విధంగా డబ్బులు వీరికి వచ్చిచేరుతాయి. సంపదలో వీరికి కలిగేఐశ్వర్యంను చూసి అందరు ఆశ్చర్యపోతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link