Deepthi Sunaina Pics: దీప్తి సునైనా... సొగసు చూడతరమా..!

Fri, 16 Feb 2024-12:52 pm,

డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది దీప్తి సునైనా.   

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.   

తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ తర్వాత కాస్త జోరు తగ్గించింది.  

ప్రస్తుతం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది.   

తాజాగా ఈ భామ ఫోట్ షూట్స్ తో అదరగొడుతోంది.   

ఈ భామ మైమరపించే అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link