Pawan Kalyan: చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ డిప్యూటీ సీఎం పవన్ పరామర్శ
Pawan Kalyan Inspection: వరద ప్రభావిత ప్రాంతాల్లో సినీనటుడు, జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిారు.
Pawan Kalyan Inspection: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
Pawan Kalyan Inspection: గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీకి వెళ్లే మార్గం ముంపు పరిస్థితి స్వయంగా చూసి స్థానికులతో మాట్లాడారు.
Pawan Kalyan Inspection: పడవలో వెళ్లి కాలనీలో చిక్కుకున్న ప్రజలను కలిసి వారి కష్టాలు విన్నారు.
Pawan Kalyan Inspection: వీధుల్లో పర్యటించి వరద వల్ల ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు.
Pawan Kalyan Inspection: పర్యటన అనంతరం 400 వరద ప్రభావిత పంచాయతీ ఖాతాలకు నేరుగా ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున చెక్కు అందించారు.