Diabetes Control: ఈ ఆకు కూరలతో కూడా బరువును 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..వీటిని తప్పకుండా తీసుకోండి..
స్పినాచ్‌ను అందరు తినడానికి ఇష్టపడుతారు. అయితే ఇందులో కేలరీల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాల కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారు.
సోంపు ఆకులతో కూడా సులభంగా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకుంటే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
బతువా(White goosefoot) వీటిని రిచ్ ఫైబర్ ఆకులుగా చెబుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మార్కెట్‌లో కాలే ఆకులు విచ్చల విడిగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే సులభంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గడమేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్రోకలీని ఎక్కువగా ఇతర దేశాల్లో ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో కూడా శరీనికి అవసరమైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని సూప్స్‌లో తీసుకుంటే సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.