Dimple Hayathi: షర్ట్ బటన్ తీసేసి కవ్వించే అందాలతో డింపుల్ హయాతి టెంప్టింగ్ పోజులు
1988 ఆగస్టు 21న విజయవాడలోని పెంటపాడులో జన్మించింది డింపుల్ హయాతి. స్కూల్, కాలేజ్ విజయవాడలో కంప్లీట్ చేసింది.
యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో పాఠశాల రోజుల నుంచే డ్యాన్స్ నేర్చుకుంది. మోడల్‌గా సత్తాచాటుకుని.. 2017లో 'గల్ఫ్' అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.
గద్దలకొండ గణేష్ మూవీలో 'జర్ర జర్ర' ఐటెం సాంగ్ భారీ క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తరువాత రవితేజ ఖిలాడి సినిమాలో యాక్ట్ చేసింది.
చివరగా గోపిచంద్ సరసన రామబాణం మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అవ్వడంతో ఈ భామకు అవకాశాలు కరువయ్యాయి.
మరోవైపు సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది డింపుల్ హయాతి. అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ.. హాట్ షోతో అదరగొడుతోంది.