Disha patani Bikini pics : బికినీలో కవ్విస్తోన్న దిశా పటాని.. సాగర తీరాన సొగసుల ప్రదర్శన
లోఫర్ బ్యూటీగా దిశా పటానీ తెలుగు వారిపై ముద్ర వేసింది. పూరి జగన్నాథ్ తన హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అలా దిశా పటానీ తెలుగు ఆడియెన్స్ మీద తన మార్క్ వేసింది.
దిశా పటానీ టాలీవుడ్ మీద కాకుండా బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్ కూడా బాగానే కలిసి వచ్చింది. ఈ ఇద్దరూ జంటగా నటించిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్, లవ్, పెళ్లి రూమర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉంటున్నారని మరో టాక్ బీ టౌన్‌లో నడుస్తోంది.
ప్రస్తుతం దిశా పటానీకి బంపర్ ఆఫర్ దక్కింది. ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాలో దిశా పటానికి మంచి పాత్ర దక్కింది. ఆల్రెడీ ఓ షెడ్యూల్‌లో దిశా పటానీ సందడి చేసింది.
దిశా పటానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బికినీ అందాలతో మంట పెట్టేసింది. ఆమె బికినీ హోయలు, సాగర తీరాన సొగసులు చూసి నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.