Disha Patani New Boyriend: టైగర్ ను వదిలేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిశా చెట్టాల్ పట్టాల్.. అందాల ఆరబోతకు నో లిమిట్స్!

Sun, 20 Nov 2022-7:23 am,

టైగర్ ష్రాఫ్‌తో విడిపోవడం వల్ల ఈ రోజుల్లో దిశా హెడ్ లైన్స్ లో ఉంటోంది.   

తాజాగా ఆమె ఒక మిస్టరీ మ్యాన్ తో కలిసి కొన్ని హాట్, రొమాంటిక్ సెల్ఫీ వీడియోలను షేర్ చేసింది.   

టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్‌కి ఆ మిస్టరీ మ్యాన్ నే కారణమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.   

ఇక అతనితో సెల్ఫీ వైరల్ అయిన తర్వాత, దిశా తన సిజ్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసి చర్చనీయాంశం అయింది.   

దిశా షేర్ చేసిన ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది, ఈ ఫోటోలను దిశా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె అద్దం ముందు పోజులిచ్చింది.    

దిశా హాట్ షో మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link